తేదీ 10-07-2019 పంచాంగం

Spread the love

Horoscope10-07-2019 పంచాంగం

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడమాసం,వర్ష రుతువు(దృక్ )
సూర్యోదయం ఉదయం 05.49 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.53 నిమిషాలకు
బుధవారం శుక్ల నవమి రాత్రి / తెల్లవారుజామున 04.02 నిమిషాల వరకు
చిత్త నక్షత్రం సాయంత్రం 16.21 నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం.
వర్జ్యం రాత్రి 21:52 నిమిషాల నుండి రాత్రి 23:27 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 11:55 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:48 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 10.13 ని.షా నుండి ఉదయం 11.45 ని.షావరకు
శివ యోగం ఉదయం 10.12 ని.షా వరకు, తదుపరి సిద్ద యోగం
బాలవ కరణం మధ్యాహన్నం 14.43 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి / తెల్లవారుజామున 02:03 నిముషాల వరకు

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *