తేదీ 11-10-2019 పంచాంగం

Spread the love
Hroscope 11-10-2019 panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం ,  ఆశ్వీయుజ మాసం  
, 
సూర్యోదయం ఉదయం 06.50 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.24 నిమిషాలకు
శుక్రవారం శుక్ల త్రయోదశి రాత్రి 22.20 నిమిషాల వరకు
పూర్వభాద్రపద నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున 05.10 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్రపద నక్షత్రం.
వర్జ్యం ఉదయం 09:26 నిమిషాల నుండి ఉదయం 11:13 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:32 నిమిషాల నుండి ఉదయం 09:19 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:26 నిముషాలనుండి మధ్యాహన్నం 13:13 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 20.12 ని.షా నుండి రాత్రి 22.00 ని.షావరకు 

వృద్ధి యోగం  రాత్రి / తెల్లవారుజామున 03.32 ని.షా వరకు, తదుపరి ధ్రువ యోగం

కౌలవ కరణం ఉదయం 09.07 ని.షా వరకు, తైత్తుల కరణం రాత్రి 22:20 నిముషాల వరకు

ప్రదోషవ్రతం   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *