భీతిల్లిన బోరబండ జనం

3
HYDERABAD EARTHQUAKE
HYDERABAD EARTHQUAKE

#HYDERABAD EARTHQUAKE

భూకంపం వస్తుందనే వదంతులతో హైదరాబాద్‌ బోరబండ ప్రాంతం అట్టుడికిపోయింది. భీతిల్లిన జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బోరబండ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో భూమిలోంచి విపరీతమైన శబ్దం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. భూకంపం వస్తుందన్న వదంతులతో అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చారు.

 

BORABANDA EARTHQUAKE?