లోయలోకి దూసుకెళ్లిన కారు..

3
Hyderabadis Car Accident In Srisailam
Hyderabadis Car Accident In Srisailam

Hyderabadis Car Accident In Srisailam

శ్రీశైలం హైద్రాబాద్ ఘాట్ రోడ్డులోని ఈగలపెంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈగలపెంట ఘాట్ రోడ్ లో క్వాలిస్ కారు అదుపుతప్పి లోయలో పడింది. కారులో మొత్తం 9 మంది ప్రయాణికులుండగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.  హైద్రాబాద్ నుంచి శ్రీశైలం వస్తూ ఈగలపెంట వద్ద లోయలోకి కారు దూసుకెళ్లిందని సమాచారం. హైద్రాబాద్ దూల్ పేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

 

Dhoolpet Car Accident