అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠా అరెస్ట్

Spread the love

Illegal transport gang arrest

హైదరాబాద్ కేంద్రంగా మానవ అక్రమ రవాణా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. మొన్నటికి మొన్న కువైట్ కు పెద్ద యెత్తున మహిళలు నకిలీ వీసాలతో వెళ్ళాలని ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. ఇక తాజాగా ఇలా మనుషులను అక్రమ రావాణా చేసి దందాలకు పాల్పడుతున్న వారి గుట్టు రట్టు చేసారు సైబరాబాద్ పోలీసులు . హైదరాబాద్‌లో మనుషులను అక్రమంగా రవాణా చేసే అంతర్జాతీయ ముఠాను పట్టుకున్న సైబరాబాద్‌ పోలీసులు గుట్టురట్టు చేశారు. 200 నకిలీ వీసాలు, పాస్‌పోర్టులతో మానవ అక్రమ రవాణా చేస్తున్న 17 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *