టీమిండియా లక్ష్యం 287

India vs Australia Live Score

టీం ఇండియా ఆస్ట్రేలియా బెంగళూరు చినస్వామి స్టేడియం వేదికగా పోటీ పడుతున్నాయి. నేడు మూడో వన్డే నేపథ్యంలో తొలుత రెండు దేశాల ప్రజలతో స్టేడియం ఫుల్ అయింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో అత్యంత ఆటను కనబర్చింది మాత్రం స్మిత్ అని చెప్పుకోవచ్చు. స్మిత్ సెంచరీతో చెలరేగిపోయాడు. 118 బంతుల్లో 101 పరుగులు చేసి శతకం చేశాడు. ఇక టీమిండియాపై స్మిత్‌ మూడోసారి సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో స్మిత్ తొలి వన్డేలో 85 పరుగులు, రెండో వన్డేలో 98 పరుగులు, మూడో వన్డేలో సెంచరీ చేసి సత్తా చాటాడు. ఏదేమైనా 287 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగనుంది.

India vs Australia Live Score,Australia Set India 287,Live Score, India vs Australia,IND vs AUS, 3rd ODI,Smith makes hundred,Full Scorecard

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *