టోక్యో ఒలింపిక్స్‌కు మహిళా జట్టు

Spread the love

Indian Women Hockey team qualified

వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు భారత పురుషుల జట్టు ఇప్పటికే అర్హత సాధించగా తాజాగా మహిళా హాకీ జట్టు కూడా అర్హత సాధించింది. భువనేశ్వర్‌ వేదికగా శుక్రవారం జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయిర్‌ తొలి మ్యాచ్ లో అమెరికాపై భారత్ 5-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే కాగా ఈరోజు రెండో మ్యాచ్‌లో యూఎస్ఏ చేతిలో 1-4 తేడాతో ఓడిపోయింది. అయితే గోల్స్‌ లెక్కలలో రెండు మ్యాచుల్లో కలిపి మొత్తంగా భారత్ అమెరికా కంటే గోల్‌ ఆధిక్యంలో నిలవడటంతో భారత్ ఒలింపిక్స్‌కు బెర్త్‌ ఖరారు చేసుకుంది.

indian women hockey 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *