INDONESSIA FLIGHT MISSING
182 మంది ప్రయాణికుల తో వెళ్తున్న ఇండోనేషియా విమానం అదృశ్యమైంది. జకార్త వద్ద మిస్ అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాలకే రాడార్ నుంచి కనిపించడం లేదు. సుమారు 11 వేల అడుగుల ఎత్తు నుంచి అదృశ్యమైందని సమాచారం. ఈ విమానం జకార్త నుంచి పాంటియానాక్ వెళుతోందని సమాచారం.
#jakarthaflightmissing
Related posts:
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
బాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా
నేర చరిత్ర ఉందా?
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
తెలంగాణలో వజ్రాల అనవాళ్లు
సీబీఐకూ... కోవిడ్ అంటుకుందా?
సిద్దింబజార్ లో అగ్నిప్రమాదం
హైకోర్టులో మహిళ ఆత్మహత్యయత్నం
కూల్చివేతకు సాక్ష్యాధారాలు లేవు