ఇరానీ చాయ్…ఫేమ‌స్ కేఫ్‌లు

Irani Chai Places In Hyderabad

హైద‌రాబాద్ సువిశాల‌మైన న‌గ‌రం. ప్ర‌పంచ దేశాల‌తో పోటీ ప‌డుతుందీ న‌గ‌రం. ముఖ్యంగా ఐటీ న‌గ‌రం నుండే ఎక్కువ చ‌లామ‌ణి అవుతుంది. మ‌రోవైపు ఫుడ్ కూడా చాలా ఫేమ‌స్. హైద‌రాబాద్‌లో ఫేమ‌స్ అంటే ఒక‌టి హైద‌రాబాద్ ధ‌మ్ బిర్యాని, మ‌రొక‌టి ఇరానీ చాయ్….ఇది హైద‌రాబాద్ వాసుల‌కు ఇష్ట‌మైన చాయ్. చాలా ఫేమ‌స్ అయిన ఈ చాయ్‌ని ఆస్వాదించేందుకు విదేశీయులు మ‌క్కువ చూపిస్తారు. మ‌రి న‌గ‌రంలో ఇరానీ చాయ్ దొరికే ఫేయ‌స్ కేఫ్‌లు ఏంటో చూద్దాం…

1. బ్లూ సీ కేఫ్, సికింద్రాబాద్‌
2. కేఫ్ నీలోఫ‌ర్ అండ్ బేక‌ర్స్‌, నాంప‌ల్లి
3. షాదాబ్‌, చార్మినార్
4. లామ‌కాన్‌, బంజారాహిల్స్
5. కేఫ్ బ‌హార్‌, హైద‌ర్‌గూడ‌
6. స‌ర్వి బేక‌ర్స్‌, బంజారా హిల్స్
7. హోట‌ల్ న‌యాబ్‌, ఘ‌న్సీ బ‌జార్
8. నిమ్రా కేఫ్ అండ్ బేక‌రీ, చార్మినార్
9. తైబా బేక‌రీ అండ్ కేఫ్‌, మ‌సాబ్ ట్యాంక్
10. రుమాన్ కేఫ్‌, టోలిచౌకి

పైన‌ చెప్పిన ప‌లు హోట‌ల్స్‌లో ఇరానీ చాయ్ తాగి చూడండి… ఆ త‌రువాత మీరు ఇరానీ చాయ్‌కి ఫిదా అయిపోతారు.

Irani Chai Places In Hyderabad,10 Best Irani Chai Places,Irani Chai, Taste Of Persia In Hyderabad,Hyderabad,Irani Chai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *