జనసేన తొలి జాబితా విడుదల

JANASENA FIRST LIST RELEASE

  • 4 ఎంపీ, 32 ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు

మిగిలిన పార్టీలకంటే ముందు ఉండగా.. వైఎస్సార్ సీపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ఈనెల 16న ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో జనసేన తన తొలి విడత జాబివతాను బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. నాలుగు పార్లమెంటు స్థానాలకు, 32 శాసన సభ స్థానాలను అభ్యర్థులను ఎంపిక చేసింది. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డి.ఎం.ఆర్‌ శేఖర్, రాజమండ్రికి ఆకుల సత్యనారాయణ, విశాఖకు గేదెల శ్రీనుబాబు, అనకాపల్లికి చింతల పార్థసారథి పోటీ చేస్తారని ప్రకటించింది. అసెంబ్లీ విషయానికొస్తే 32 మందిని ఇప్పటివరకు ఖరారు చేసింది.

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధుల వివరాలివీ…
య‌ల‌మంచిలి-  సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
పాయ‌క‌రావుపేట- న‌క్కా రాజ‌బాబు
పాడేరు – ప‌సుపులేటి బాల‌రాజు
రాజాం- డాక్ట‌ర్ ముచ్చా శ్రీనివాస‌రావు
శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
ప‌లాస‌- కోత పూర్ణ‌చంద్ర‌రావు
ఎచ్చెర్ల‌- బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
నెల్లిమ‌ర్ల‌- లోకం నాగ‌మాధ‌వి
తుని- రాజా అశోక్‌బాబు
రాజ‌మండ్రి సిటీ- కందుల దుర్గేష్‌
రాజోలు- రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
పి.గ‌న్న‌వ‌రం- పాముల రాజేశ్వ‌రి
కాకినాడ సిటీ- ముత్తా శ‌శిధ‌ర్‌
అన‌ప‌ర్తి- రేలంగి నాగేశ్వ‌ర‌రావు
ముమ్మిడివ‌రం- పితాని బాల‌కృష్ణ‌
మండ‌పేట‌- వేగుళ్ల లీలాకృష్ణ‌
తాడేప‌ల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌
ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
ఏలూరు- రెడ్డి అప్ప‌ల‌నాయుడు
తెనాలి- నాదెండ్ల మ‌నోహ‌ర్‌
గుంటూరు వెస్ట్‌ – తోట చంద్ర‌శేఖ‌ర్‌
ప‌త్తిపాడు- రావెల కిషోర్‌బాబు
వేమూరు- డాక్ట‌ర్ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
న‌ర‌స‌రావుపేట‌- స‌య్య‌ద్‌ జిలానీ
కావ‌లి- ప‌సుపులేటి సుధాక‌ర్‌
నెల్లూరు రూర‌ల్‌- చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
ఆదోని- మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
ధ‌ర్మ‌వ‌రం- మ‌ధుసూద‌న్‌రెడ్డి
రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి
రైల్వే కోడూరు- డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
పుంగ‌నూరు- బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
మ‌చిలీప‌ట్నం- బండి రామ‌కృష్ణ‌

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *