నేటి పంచాంగం

JANUARY 10TH PANCHANGAM
జనవరి 10వ పంచాంగం
శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం ,పుష్యమాసం  ,
సూర్యోదయం ఉదయం 06.53 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.55 నిమిషాలకు
శుక్రవారం శుక్ల పౌర్ణమి  రాత్రి / తెల్లవారుజామున 00.50 నిమిషాల వరకు
ఆరుద్ర నక్షత్రం మధ్యాహన్నం 14.49 నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 02:09 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 03:40 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 09:05 నిమిషాల నుండి ఉదయం 09:49 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:46 నిముషాలనుండి మధ్యాహన్నం 01:30 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 12.01 ని.షా నుండి మధ్యాహన్నం 12.46 ని.షావరకు ఇంద్రయోగం సాయంత్రం 16.47 ని.షా వరకు, తదుపరి వైధృతి యోగం
బద్ర కరణం మధ్యాహన్నం 13.46 ని.షా వరకు, బవ కరణం  రాత్రి / తెల్లవారుజామున 00:50 నిముషాల వరకు
పూషపౌర్ణమి

 

దైవజ్ఞరత్న,జ్యోతిష్య సాగర,జ్యోతిష్య భాస్కర
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం),ఎం.ఎ (వేదాంగజ్యోతిషం)
మాస్టర్స్ ఇన్ వాస్తు, పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,
సంఖ్యాశాస్త్రం,(ఎమ్ఎస్సి (సైకాలజీ)
www.janmalagna.com

9989647466
8985203559

Daily Panchangam Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *