10వ తేదీ పంచాంగం

January 10th panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం , పుష్యమాసం, శిశిర రుతువు

జనవరి 10 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.53 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.55 నిమిషాలకు
బుధవారం శుక్ల చవితి సాయంత్రం 05.22 నిమిషాల వరకు
శతభిషం నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 05.55 నిమిషాల వరకు తదుపరి పూర్వాభద్రపద నక్షత్రం.
వర్జ్యం ఉదయం 10:58 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:46 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 10:33 నిమిషాల నుండి ఉదయం 11:17 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 02:58 నిముషాలనుండి మధ్యాహన్నం 03:42 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 09.48 ని.షా నుండి 11.46 ని.షావరకు
వ్యతీపాత యోగం రాత్రి / తెల్లవారుజామున 06.31 ని.షా వరకు, తదుపరి వరిఘ యోగం
బద్ర కరణం సాయంత్రం 05.22 ని.షా వరకు, బవ కరణం రాత్రి / తెల్లవారుజామున 06:40 నిముషాల వరకు

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
బి. టెక్ (మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం), ఎం.ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం), (ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *