అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్

jo biden is usa president

హోరాహోరీగా సాగిన అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ గెలిచారు. ఆయన డొనాల్డ్ ట్రంప్ మీద ఘన విజయం సాధించారు. దీంతో, అమెరికన్లు తెలివైన వారని మరోసారి నిరూపించారు. బైడెన్ కు 273 ఓట్లు రాగా, ట్రంప్ కు కేవలం 214 మాత్రమే వచ్చాయి. దీంతో, జో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270ని అధిగమించిన విజేతగా నిలిచి అమెరికా 46వ అధ్యక్షుడు అయ్యారు.

#JoBidenIsUsaPresidentNow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *