JULY 19TH PANCHANGAM

JULY 19TH PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడమాసం,వర్ష రుతువు(దృక్ )
సూర్యోదయం ఉదయం 05.55 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.50 నిమిషాలకు
శుక్రవారం కృష్ణ విదియ ఉదయం 06.55 నిమిషాల వరకు తదుపరి తదియ
ధనిష్ఠ నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 04.26 నిమిషాల వరకు తదుపరి శతభిషం నక్షత్రం.
వర్జ్యం ఉదయం 06:04 నిమిషాల నుండి ఉదయం 07:51 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 08:30 నిమిషాల నుండి ఉదయం 09:22 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:48 నిముషాలనుండి మధ్యాహన్నం 13:40 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 16.48 ని.షా నుండి సాయంత్రం 18.35 ని.షావరకు
ఆయుశ్మాన్ యోగం రాత్రి / తెల్లవారుజామున 05.21 ని.షా వరకు, తదుపరి సౌభాగ్య యోగం
గరజ కరణం ఉదయం 06.55 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 20:03 నిముషాల వరకు

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం),
మాస్టర్స్ ఇన్ వాస్తు ,
పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యాశాస్త్రం.
పిహెచ్ డి (వేదాంగ జ్యోతిషం), (ఎమ్ఎస్సి- సైకాలజీ )
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *