01-07-2019 పంచాంగం

Spread the love

July 1st Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , జ్యేష్ఠమాసం, వర్ష రుతువు(దృక్ )
సూర్యోదయం ఉదయం 05.49 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.51 నిమిషాలకు
సోమవారం కృష్ణ చతుర్దశి రాత్రి / తెల్లవారుజామున 03.06 నిమిషాల వరకు
రోహిణి నక్షత్రం ఉదయం 09.26 నిమిషాల వరకు తదుపరి మృగశిర నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 14:45 నిమిషాల నుండి సాయంత్రం 16:16 నిముషాల వరకు
దుర్ముహూర్తం మధ్యాహన్నం 12:46 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:36 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:22 నిముషాలనుండి సాయంత్రం 16:16 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 06.18 ని.షా నుండి ఉదయం 07.52 ని.షావరకు
గండ యోగం సాయంత్రం 17.37 ని.షా వరకు, తదుపరి వృద్ధి యోగం
బద్ర కరణం సాయంత్రం 16.05 ని.షా వరకు, శకుని కరణం రాత్రి / తెల్లవారుజామున 03:06 నిముషాల వరకు
మాసిక్ శివరాత్రి, రోహిణి వ్రతం

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Today Panchangam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *