14-06-2019 పంచాంగం

Spread the love

JUNE 14TH PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , జ్యేష్ఠమాసం, గ్రీష్మ రుతువు(దృక్ )
సూర్యోదయం ఉదయం 05.45 నిమిషాలకు
సూర్యాస్తమయం సాయంత్రం 06.47 నిమిషాలకు
శుక్రవారం శుక్ల ద్వాదశి మధ్యాహన్నం 15.30 నిమిషాల వరకు
స్వాతి నక్షత్రం ఉదయం 10.18 నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం.
వర్జ్యం మధ్యాహ్నం 15:49 నిమిషాల నుండి సాయంత్రం 17:24 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 08:22 నిమిషాల నుండి ఉదయం 09:14 నిముషాల వరకు
తదుపరి మధ్యాహ్నం 12:42 నిముషాలనుండి మధ్యాహ్నం 13:35 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున 01.19 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున 02.53 ని.షావరకు
శివ యోగం రాత్రి 23.25 ని.షా వరకు, తదుపరి సిద్ధ యోగం
బాలవ కరణం మధ్యాహ్నం 15.30 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి / తెల్లవారుజామున 02:59 నిముషాల వరకు
ప్రదోషవ్రతం

DAILY PANCHANGAM

– డా. టి. శ్రీకాంత్ 
వాగ్దేవి జ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం),ఎం.ఎ (వేదాంగ జ్యోతిషం) మాస్టర్స్ ఇన్ వాస్తు, పిజి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యాశాస్త్రం, పిహెచ్డి (వేదాంగజ్యోతిషం),(ఎమ్ ఎస్ సి (సైకాలజీ )
www.janmalagna.com
9989647466
8985203559
 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *