అత్యవసరంగా ఢిల్లీ హైకోర్టు జస్టీస్ బదిలీ…

Justice Murlidhar transfer to Punjab and Haryana

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ మురళీధర్‌ అత్యవసరంగా బదిలీ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్. ఎందుకంటే కేంద్రప్రభుత్వం తీసుకున్న సీఎఎ, ఎన్ఆర్సీ నిర్ణయాల కారణంగా కొంతకాలంగా ఢిల్లీలో నిరసనల జ్వాలలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయంపై విచారణ జరిపించారు జస్టీస్ మురళీదర్. అందులో భాగంగా ఆయన ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. వారి సమాధానాలపై మురళీదర్ మండిపడ్డారు. అయితే ఈ విచారణ చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే ఎస్ మురళీధర్ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. ఈ నేపథ్యంలో ఆయనను పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Justice Murlidhar transfer to Punjab and Haryana,Delhi High Court Judge S Muralidhar,#Punjab,#Haryana,#Delhihighcourt,Centre notifies Justice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *