నెల రోజుల్లో కోటీశ్వరుడు…  ఎలా?

Karnataka farmer becomes crorepati

సంపాదన అనేది మానవ నైజం. బాగా సంపాదించాలి, పెద్ద బంగ్లాలు, కార్లు, ఖరీదైన జీవితాన్ని అనుభవించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అయితే సంపాదన అనేది రెండు మార్గాల్లో ఉంటుంది. కొంతమంది జీవిత కాలం కష్టపడినా కోటీశ్వరులం కాలేము. అదే కొంతమంది కోటీశ్వరుల జీవితాలు గమనిస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వాళ్ళున్నారు. ఇక తాజాగా ఒక రైతు అతి కొద్దీ రోజుల్లోనే కోటీశ్వరుడు అయి వార్తల్లో నిలిచాడు. మరి అసలు కథ ఏంటో చూద్దాం..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య ఉల్లి ధరలు. అవును ప్రస్తుతం ఉల్లిని కొనాలంటేనే భయపడుతున్న వైనం. అంతలా ఉల్లి ధరల సెగ తగులుతుంది. అయితే కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని ఓ గ్రామంలో నివాసముంటున్న ఓ రైతు ఉల్లి పంట సాగు చేశాడు. ఇక పంట చేతికి రావడంతో దానిని మార్కెట్లో అమ్మడు. 249 టన్నుల పంట చేతికి రాగా.. ఒక్కో క్వింటాకు 12వేల రూపాయల ధర పలికింది. అసలే ఉల్లి ధర ఆకాశాన్నంటిది. ఈ మేరకు ఆ రైతు ఉన్న పంట మొత్తాన్ని అమ్మగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.

Karnataka farmer becomes crorepati,Debt-ridden Karnataka farmer becomes crorepati ,Karnataka farmer becomes Rich,Onions Price Huge,Huge Onions Rate,Farmer Becomes Rich On Onions Price

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *