ప్రధానికి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

Kcr Wishes Modi On His Birthday

ప్రధాన మంత్రి నరేంద్రమోడికి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రధానికి ప్రత్యేక సందేశం పంపారు. దేశానికి మరిన్ని సంవత్సరాల పాటు సేవలందించేలా భగవంతుడు మోడీని దీవించాలని ప్రార్థిస్తున్నట్లు ఈ సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మోడీని కలవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. అంతకంటే ముందే, మంత్రి కేటీఆర్ ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ తాజా వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *