Keesara Mro sucide
ఏసీబీకి చిక్కిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్యహత్యకు పాల్పడ్డాడు. గతంలో కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారులకు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం లభించాయి. దాంతో అధికారులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఆయనతో పాటు వీఆర్ఏ సాయి రాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారుల దాడుల్లో 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేశాడని తేలింది. దానికి సంబంధించిన రూ. కోటీ పది లక్షల డబ్బును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ నిమిత్తం అధికారులు చంచల్ గూడకు తరలించగా, ఆయన ఆత్యహత్యకు పాల్పడ్డాడు.
Related posts:
ఫ్లయిట్ మిస్సింగ్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
బాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా
నేర చరిత్ర ఉందా?
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
తెలంగాణలో వజ్రాల అనవాళ్లు
సీబీఐకూ... కోవిడ్ అంటుకుందా?
సిద్దింబజార్ లో అగ్నిప్రమాదం
హైకోర్టులో మహిళ ఆత్మహత్యయత్నం
కూల్చివేతకు సాక్ష్యాధారాలు లేవు