KGF Chapter-2 Start
కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కేజీయఫ్ సూపర్ హిట్ అయింది. దానికి కొనసాగింపుగా ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’. మొదలైంది. కరోనా ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. హీరో యశ్ రేపు సెట్ లో అడుగు పెట్టనున్నాడు. హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు ప్రాంతాల్లో షూటింగ్ చే్స్తారు. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కనుంది.
Related posts:
కనీసం టీజర్ అయినా...
ఇండియన్-2 ఆగిపోయినట్టేనా?
పుట్టిన రోజు కానుకగా...
సంకాంత్రికి అరణ్య
విక్రమాదిత్యగా ప్రభాస్ : సర్ ప్రైజ్ ఇదే
ఎఫ్2కు కేంద్ర అవార్డు
ప్రేక్షకులు కావలెను...
త్వరలో శింభు, త్రిష పెళ్లి?
సనాఖాన్ సంచలన నిర్ణయం
‘800’ టైటిల్‌తో...
అమితాబ్ తో నటిస్తున్నా
గబ్బర్ సింగ్ తో.. భళ్లాలదేవ
ఆ విషయంలో పెళ్లి అడ్డుకాదు
ఆర్ఆర్ఆర్ అప్ డేట్ ఇదే!
అనుష్కతో విజయ్?