ఆ రెండు పార్టీలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయ్

Spread the love

kishan reddy attacked congress

రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖనిజ సంపద ఉన్నదో పరిశోధన చేయాలని అప్పుడు కాంగ్రెస్, 2016 లో టి ఆర్ ఎస్ అనుమతి ఇచ్చిందని హెం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, టి ఆర్ ఎల్ లకు సవాల్ చేస్తున్న యురేనియం విషయంలో మీరు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అప్పుడు అనుమతి ఇచ్చి నిన్న శాసనసభ లో తీర్మానం చేయడం ప్రజలను తప్పు దోవ పట్టించడమేనని విమర్శించారు. నల్లమల్ల లో యురేనియం తవ్వకాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. సహజ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో అన్వేషించడం ప్రభుత్వం యొక్క విధి, అందులో భాగంగానే ఇక్కడ గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయనే విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణ బీజేపీ వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *