సీఎం కేసీఆర్ పూజలు

kondapochamma reservoir start

కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకొన్నారు. గోదావరి జలాలకు  సీఎం కేసీఆర్ దంపతులు , చిన్నజీయర్ స్వామిలు వాయినం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *