మైనారిటీలకు మెరుగైన విద్య

5

Best Education to minorities

మన రాష్ర్టంలో ఇప్పుడు 204 మైనారిటీ గురుకులాలు ఉన్నాయి.
మైనారిటీలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించేందుకు గాను ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారు.
కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తెలంగాణలో గురుకులాలు కొనసాగుతున్నాయి.
మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి
2018-19లో 12 పాఠ‌శాల‌ల‌ను జూనియ‌ర్ క‌ళాశాల‌లుగా అప్‌గ్రేడ్ చేశాం.
2020-21లో 71 టీఎంఆర్ పాఠ‌శాల‌ల‌ను జూనియ‌ర్ క‌ళాశాల‌లుగా అప్‌గ్రేడ్ చేశాం.

2016-17లో 71, 2017-18లో 133 గురుకులాలు ఏర్పాటు చేశాం.
వీటిలో బాలుర‌కు 107,బాలిక‌ల‌కు 97 పాఠ‌శాల‌ల్ని ప్రత్యేకించడం జరిగింది
వీటిలో మొత్తం 30,560 మంది విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు, పోషకాహారాన్ని అందిస్తున్నాం, 7,570 మంది సిబ్బంది విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

 

tspolitics