వామ్మో.. లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి

6
Koppula Eshwar Struck In Lift
Koppula Eshwar Struck In Lift

KOPPULA ESHWAR STRANDED IN LIFT

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ముప్పై నిమిషాల పాటు లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. సైఫాబాద్ లోని ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి.. ప్రోగ్రాం పూర్తి చేసుకుని లిఫ్టులో కిందికి వ‌స్తుండ‌గా.. మ‌ధ్య‌లో లిఫ్టులో నిలిచిపోయింది. దీంతో, ఒక్క‌సారిగా అక్క‌డి నిర్వాహ‌కులు ఒక్క‌సారిగా టెన్ష‌న్ పడ్డారు. మంత్రిని లిఫ్ట్ లో నుండి బయటకు తీసుకొచ్చేందుకు ముప్పై నిమిషాల పాటు సిబ్బంది క‌ష్ట‌ప‌డ్డారు. లిఫ్ట్ లాక్ ఓపెన్ చేసి మంత్రిని సహాయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

 

koppula eshwar updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here