విశాఖ పోరాటానికి కేటీఆర్ మద్దతు

8
ktr supports visaka steel fight
ktr supports visaka steel fight

ktr supports visaka steel fight

విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. ఆంధ్రుల హక్కు… విశాఖ ఉక్కు… అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేశారని అభిప్రాయపడ్డారు. వీలైతే వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటానని కేటీఆర్ ప్రకటించారు. విశాఖ ఉక్కు పోరాటంలో కలిసి ఉంటామని వెల్లడించారు.

 

visaka steel fight