సినీరంగ ప్రవేశం చేసిన ఏపీ తెలుగు అకాడెమి డైరెక్టర్ లక్ష్మీ పార్వతి

Lakshmi Parvathi doing Act in movies
వైసీపీ నాయకురాలు, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి సినీరంగ ప్రవేశం చేశారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు .ఇటీవల దర్శకుడిగా మారిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆమె ఒక సినిమాలో నటించనున్నారు. ‘రాగల 24 గంటల్లో’ అనే చిత్రాన్ని ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తదుపరి చిత్రం ‘రాధాకృష్ణ’ అనే పేరుతో తెరకెక్కుతోంది. మంచి ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రమిది. తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటించారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా తెలుగు అకాడమీ డైరెక్టర్ లక్ష్మీ పార్వతి స్వయంగా ప్రకటన చేశారు.
tags : andhra pradesh, lakshmi parvathi, ycp leader, telugu academy director, srinivas reddy, movie, radha krishna, key role
http://tsnews.tv/ap-assembly-chairperson-from-9th-december/
http://tsnews.tv/bangladesh-and-india-in-pink-ball-test/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *