టెస్టుల్లోకి సిరాజ్

Mahamood siraj Enterss in test

ఐపీఎల్ లో ప్రతిభ కనబరుస్తున్న హైదరాబాదీ స్టార్ ఫేసర్ మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆస్ర్టేలియా టూర్ కోసం మూడు ఫార్మాట్లలో జట్లు ఖరారు అయ్యాయి. నవంబర్ 27న విరాట్ కెప్టెన్సీలో ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఐపీఎల్ లో గాయపడి తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనున్నాడు.

ఇటీవల ఐపీఎల్ లో కోల్ కతాపై బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. అందులో కీరోల్ పోశించిన హైదరాబాద్ కు చెందిన ఫేసర్ సిరాజ్ టెస్టులో చోటు దక్కింది. కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడటం కూడా సిరాజ్ కలిసొచ్చింది. టెస్టుల్లో రాణించి ఇండియన్ జట్టు సుస్థిర స్థానం సంపాదించుకోవాలని సిరాజ్ ఊవిళ్లు ఉరుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *