ఎన్కౌంటర్ చేసిన బుల్లెట్లు దాచుకోవాలని ఉంది…

Manchu Manoj Reaction On Disha Case Encounter

దిశా ఘటనలో ఎన్కౌంటర్ తో న్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసోడా నీకు వందనం అంటూ జేజేలు కొడ్తున్నారు. నేడు తెల్లవారుజామున దిశను హత్య చేసిన నలుగురు క్రూరమృగాలని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన తుపాకులకు దండం పెట్టాలని ఉంది. తుపాకీ నుండి వచ్చిన బుల్లెట్లని దాచుకోవాలని ఉంది. ఇక ఎన్కౌంటర్ చేసిన పోలీసుల కాళ్ళను మొక్కలని ఉందంటూ ట్వీట్ చేశాడు నటుడు మంచు మనోజ్. ఇక అయన ఇప్పటికే దిశా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. నిందితుల్ని చంపేయాలని నినదించిన విషయం తెలిసిందే.

Manchu Manoj Reaction On Disha Case Encounter,Disha Rape Case,Justice For Disha,Encounterd,4 Accused Killed By Police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *