శుక్రవారం దుర్ముహూర్తం ఎప్పటి వరకు?

18
March 6th Telugu Panchangam
March 6th Telugu Panchangam
March 6th Telugu Panchangam
శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,ఫల్గుణమాసం  ,
సూర్యోదయం ఉదయం 06.34 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 18.21 నిమిషాలకు
శుక్రవారం శుక్ల ఏకాదశి ఉదయం 11.47 నిమిషాల వరకు
పునర్వసు నక్షత్రం ఉదయం 10.39 నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 18:08 నిమిషాల నుండి రాత్రి 19:37 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:56 నిమిషాల నుండి ఉదయం 09:43 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:51 నిముషాలనుండి మధ్యాహన్నం 13:38 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 08.20 ని.షా నుండి ఉదయం 09.52 ని.షావరకు 

సౌభాగ్య యోగం ఉదయం 07.32 ని.షా వరకు, తదుపరి శోభన యోగం

బద్రకరణం ఉదయం 11.47 ని.షా వరకు, బవ కరణం రాత్రి 22:43 నిముషాల వరకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here