ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

Spread the love

MARTIN GUPTIL OUT FOR 1

మాంచెస్టర్ వేదికగా మిస్సయిన న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ టీమిండియా సెమీఫైనల్ సమరం జరుగుతుంది. వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకోవడానికి కీలకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరానికి అవకాశాలున్నప్పటికీ టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. టాస్ గెలిచిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నాం. మైదానం చాలా పొడిగా ఉంది. కొద్దిపాటి వర్షం కురుస్తున్నప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. కుల్దీప్‌కు విశ్రాంతినిచ్చి చాహల్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నాం. మరోసారి భువనేశ్వర్ కుమార్‌కే అవకాశం కల్పిస్తూ షమీని జట్టుకు దూరంగా ఉంచా’మని తెలిపాడు. ఇక మ్యాచ్ లో మూడు ఓవర్లలోనే న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయింది. తొలి బాల్ ఎల్బీ డబ్ల్యు అని భావించి రివ్యూ వెళ్ళిన టీం ఇండియా రివ్యూ కోల్పోయింది. వరుసగా మూడు ఓవర్లలో కేవలం ఒక్క పరుగు ఇచ్చి మార్టిన్ గఫ్టేల్ ను క్యాచ్ అవుట్ చేశారు . బూమ్రా బౌలింగ్ లో కోహ్లి తన ఫీల్డింగ్ ప్రతిభతో తొలి వికెట్ తీసుకుని న్యూజిలాండ్ ను టెన్షన్ లో పడేశారు.

TAGS : KIWS LOST FIRST WICKET, MARTIN GUPTIL OUT FOR 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *