మెగా కుటుంబంలో విషాదం…

Mega Fans President NoorBhai Died

మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్ భాయ్ మృతి చెందాడు. ఎప్పటినుంచో హైదరాబాద్ మెగా అభిమాన ప్రెసిడెంట్ గా ఉన్న భాయ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆయన సడెన్ గా మరణించడంతో మెగా ఫ్యామిలీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఇక నూర్ భాయ్ మృతితో అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్ ని వాయిదా వెయ్యడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అల వైకుంఠపురంలో సినిమా టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో నేడు ఆదివారం ప్రకటించాల్సి ఉంది. అయితే మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చనిపోవడంతో సినిమాకు సంబంధించిన ప్రకటనను వాయిదా వేశారు.

Mega Fans President NoorBhai Died,#NoorBhai Died,Who Is NoorBhai?,#AlluArjun,Trivikram,#AlaVaikuntapuramlo,#ripnoorbhai,#MegaFamily

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *