కందిపప్పు రోజూ తినాలా నాయనా?

Minister Told To Eat Toor Dall Daily

కేంద్రమంత్రి హర్షవర్ధన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు . దేశ ప్రజలంతా నిత్యం కందిపప్పును తినాలని తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సోషల్ మీడియా లో తాను చేసిన పోస్ట్ ద్వారా చెప్పారు. నిత్యం కందిపప్పు తినటం ద్వారా ఆరోగ్య భారత్ సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు . కందిపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని.. రోజు శరీరానికి అవసరమైన ఫైబర్ ను కందిపప్పు అందిస్తుందన్నారు. ఎందుకిదంతా ఆయన చెబుతున్నారంటే.. ఇటీవల కందిపప్పును తినే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పారు.చాలామంది గుర్తించటం లేదు కానీ కందిపప్పులో సుగుణాల కుప్పగా ఆయన చెబుతున్నారు. కందిపప్పు జీర్ణశక్తిని మెరుగు చేయటమే కాదు.. మలబద్ధక సమస్యను కూడా తీరుస్తుందన్నారు. గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ రోజు కందిపప్పు తినాలన్నారు. ఇప్పటివరకూ కేంద్రమంత్రి పదవిలో ఉన్న వారెవరూ.. ఒక పప్పును రోజూ తినాలని కోరింది లేదు. అందుకు భిన్నంగా హర్షవర్దన్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.  మంత్రివర్యుల నోట ఈ కందిపప్పు మాటేంటి అని అందరూ ఆలోచనలో పడ్డారంటే సార పోస్ట్ ఎంత ఎఫెక్ట్ చూపించిందో అర్ధమవుతుంది.

Minister Harsha Vardhan Latest Comedy

Related posts:

అమరసైనిక కుటుంబాలకు పవన్ కోటి విరాళం...
ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కు డెడ్ లైన్...
భారతీయుడు2 షూటింగ్‌లో దారుణం..3 డైరెక్టర్లు మృతి
హస్తినకు జనసేనాని .. ఎందుకంటే
నితీష్ ఎన్డీయేలో కొనసాగక్కర్లేదు?
వంద మొక్కలు నాటాల్సిందిగా హైకోర్టు శిక్ష  
మార్చి3న నిర్భయ దోషులకు ఉరి ..
రైల్లో శివుడికి బెర్త్ .. మండిపడిన ఓవైసీ
ఇంధన సమస్యతో అత్యవసరంగా ఛాపర్..
జేడీకు ఆ పార్టీ నుండి ఆహ్వానం...
ఐ-ప్యాక్ డైరెక్టర్ వివాహం ..వెళ్తున్న సీఎం జగన్
టెలికాం కంపెనీలకు షాక్ ఇచ్చిన సుప్రీం...
నేడే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం
68 మంది విద్యార్థినుల అండర్ వేర్ విప్పించి...
హైదరాబాద్ లో మంత్రి నిర్మలా సీతారామన్...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *