అద్దంలో చూసుకుంటూ బహిరంగ మూత్ర విసర్జన చేయగలరా?

Mirrors to shame offenders who urinate in public

బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేసేవారికి కష్టాలు తప్పేటట్లు లేవు. కాలం మారుతున్నా కొద్దీ ఆలోచనల విధానం కూడా మారుతుంది. అందుకే ఈ సారి బహిరంగ మూత్ర విసర్జన చేసేవారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తారో ఆ ప్రదేశంలో భారీ మిర్రర్లను ఏర్పాటు చేస్తున్నారు.

మూత్రవిసర్జన చేసేటప్పుడు ఆ వ్యక్తి అందమైన ముఖం ఆ మిర్రర్లో చూసుకోవచ్చు. అప్పుడైనా అతనిని చూసి అతనికే సిగ్గు వస్తుంది. ఈ వినూత్నఆలోచన ఎక్కడిదో తెలుసా… బెంగుళూరులో ఈ ఆలోచన మొదలైంది. నగరంలో బీబీఎంపీ పలు చోట్ల భారీ సైజులో ఉన్న అద్దాలను అమర్చడానికి యత్నిస్తోంది. తాజాగా చర్చ్‌స్ట్రీట్, ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద భారీ అద్దాలను అమర్చింది. ఇలా అయినా బహిరంగ మూత్రవిసర్జనకు కట్టడి అవుతుందేమో చూడాలి.

Mirrors to shame offenders who urinate in public,Bengaluru,look before urinate in public,BBMP holds mirror,public urinal,Mirrors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *