మొక్కలు నాటిన ’ప్రగతి‘ రామకృష్ణ

4
Mlc Kavitha Birthday Celebrations
Mlc Kavitha Birthday Celebrations

MLC KAVITHA BIRTHDAY CELEBRATIONS

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రగతి రిసార్ట్ లో డైరెక్టర్ రామకృష్ణ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయన సలహాదారుడు డాక్టర్ రవీందర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ మరియు సిబ్బంది  పాల్గొన్నారు. నాటిన మొక్కల్లో సదాపాకు, అశ్వగంధ, ఇన్సులిన్, మాచిపత్రి, చక్రముని లాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలున్నాయి.

 

Pragati Resorts Hyderabad