Mosagallu Motion poster released
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మోసగాళ్లు చిత్రం మోషన్ పోస్టర్ ను హీరో వెంకటేశ్ విడుదల చేశారు. సినిమా హిట్ కావాలని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ లో అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు జెప్రీ గీ చిన్ డైరెక్షన్ వహిస్తున్నారు.