బ్ర‌హ్మోత్స‌వాల‌కు స‌తీస‌మేతంగా సంత‌న్న‌

6
MP Santosh Attends Brahmotsavam
MP Santosh Attends Brahmotsavam

MP Santosh Attends Brahmotsavam

జూబ్లీహిల్స్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కుటుంబసమేతంగా హాజర‌య్యారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని స్వామి వారిని మొక్కు కున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఆశీర్వాదం స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

 

Telangana Latest News