తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

Nara Lokesh Wishes Parents On Wedding Anniversary

నారా లోకేష్ తన అమ్మనాన్నలైన చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇద్దరి ఫోటోను విడుదల చేశారు. ‘‘ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు.’’ టీఎస్ న్యూస్ తరఫున చంద్రబాబు నాయుడు, భువనేశ్వరిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.

Nara ChandraBabu Naidu Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *