ప్రియుడితో నయన్ చెట్టాపట్టాల్

2
Nayan and Vignesh goa tour
Nayan and Vignesh goa tour

Nayan and Vignesh goa tour

హీరోయిన్ నయనతార ప్రియుడు విఘ్నేశ్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో కలసి గోవాలో సందడి చేస్తోంది. నయన్, విఘ్నేశ్ తోపాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా టూర్ కు వెళ్లారు. నయనతార తెలుపు రంగు గౌనులో కనిపిస్తూ… పువ్వులను తెంచుతూ కనిపించారు. వైట్ ఈజ్ అంటూ వండర్ ఫుల్ అంటూ నయన్ ఫొటోలను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు ఈ జంట టూర్లకు వెళ్లి వచ్చారు. రహస్యంగా ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని కామెంట్లు వస్తున్నాయి. విఘ్నేశ్ మాత్రం ప్రస్తుతం మేం సాధించాల్సి చాలా ఉంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదన్నాడు.