New Corona Cases 31,522
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31, 522 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 412 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 97, 67, 372 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 3, 72, 293 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 92, 53, 306 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 1, 41, 772 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 37, 725 మంది బాధితులు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.74%, మరణాల రేటు 1.45%.