Ninnila Ninnila First look
అశోక్ సెల్వన్ హీరోగా, నీత్యామీనన్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించిన ‘నిన్నిలా నిన్నిలా’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. దీనికి నిర్మాన బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకత్వం అని ఐవి శశి, పాటలు శ్రీమణి. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.