లాక్‌డౌన్ ఉండదు 

40
NO LOCKDOWN IN INDIA
NO LOCKDOWN IN INDIA

NO LOCKDOWN IN INDIA

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కరోనాపై సీఎంలతో సమీక్షించిన ప్రధాని.. రెండో దశలో కరోనావైరస్ వ్యాప్తి వేగంగా ఉందన్నారు. అయితే లాక్‌డౌన్ ఉండదని, కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ప్రత్యామ్నాయం అని అన్నారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడవద్దని, టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. మొత్తం టెస్టుల్లో 70% RTPCR టెస్టులు ఉండాలన్నారు. వచ్చే 3 వారాలు మరింత కీలకమని చెప్పారు.

 

MODI LATEST NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here