రాష్ట్రంలో లాక్ డౌన్ లేదు

6
NO LOCKDOWN IN TSTATE
TS Government annouced two days

NO LOCKDOWN IN TSTATE

తెలంగాణ  రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడం లేదు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్  కుమార్ తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో లాక్ డౌన్ గురించి వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ స్పష్టతనిచ్చింది. లాక్ డౌన్ గురించి ప్రజలు వదంతులు నమ్మరాదని తెలియజేసింది. రాష్ట్రంలో ఎలాంటి రకమైన లాక్ డౌన్ విధించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టమైంది.

 

Telangana Live News