NO VIJAYAWADA BANDH
విజయవాడ బంద్ అంతా తూచ్.. అలాంటిదేం లేదు.. కరోనా కేసులు పెరుగుతున్నా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాం అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. వాస్తవానికి, జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. మెడికల్ షాప్స్‌కు మాత్రమే అనుమతినిస్తామని వెల్లడించారు. ప్రజలు వారం రోజులు పాటు బయట తిరగరాదని తెలిపారు. రేపు, ఎల్లుండి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాలు కూడా వారం రోజులు పాటు లాక్‌డౌన్‌ని పాటించాలని చెప్పారు.
Related posts:
టీడీపీకి షాక్
అచ్చెన్నాయుడికే టీడీపీ పగ్గాలు
నాని... నోరు అదుపులో పెట్టుకో
స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం
కరోనా కలవరం : 25 మంది ఎంపీలకు కరోనా
కేసీఆర్ ను ఫామ్ హౌస్ పంపిస్తారా?
సోనూసూద్.. ట్రాక్టర్.. వాస్తవాలేంటో తెలుసా..?
ఆంధ్రలో కరోనా భయం
రఘురామ కృష్ణంరాజు వింత వాదన
ఎంపీగా ’రాంకీ‘ అయోధ్యరామిరెడ్డి
ఎన్ని హామీలు అమలు?
90 శాతం వాగ్ధానాల అమలు
జగన్ ను గట్టెక్కించేది ఎవరు..?
జగన్ క్రిస్టియన్ అని బురద చల్లొద్దు
టిటిడిపై జగన్ ను వివరణ అడిగిన మంచు హీరో