కేసీఆర్, జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు

ntr wishes to kcr and jagan

కేసీఆర్, జగన్ లకు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతీ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ షూట్ లో నివాళులర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ..  ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికే ఆయన ఆశీస్సులుంటాయన్నారు. ప్రజల అదృష్టం కొద్దీ తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారని తెలిపారు.  ఎన్టీఆర్, వైఎస్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. తెలుగు వారి కష్టాలను తీర్చటానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కష్టపడ్తున్నారు.

#ntrwishes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *