అక్టోబరు 1 పంచాంగం

Spread the love

OCTOBER 1 PANCHANGAM
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయణం,  ఆశ్వీయుజ మాసం,
సూర్యోదయం ఉదయం 06.10 ని.లకు-సూర్యాస్తమయం సాయంత్రం 06.02 ని.కు
మంగళవారం శుక్ల తదియ మధ్యాహన్నం 13.55 నిమిషాల వరకు
స్వాతి నక్షత్రం మధ్యాహన్నం 14.22 ని.ల వరకు తదుపరి విశాఖ నక్షత్రం.
వర్జ్యం రాత్రి 19:37 ని.ల నుండి రాత్రి 21:07 ని.ల వరకు
దుర్ముహూర్తం ఉదయం 08:32 ని.ల నుండి ఉదయం 09:20 ని.ల వరకు తదుపరి రాత్రి 22:53 ని.లనుండి రాత్రి 23:42 ని.ల వరకు శుభసమయం ఉదయం 06.21 ని.షా నుండి ఉదయం 07.48 ని.షావరకు వైధృతి యోగం ఉదయం 08.33 ని.షా వరకు, తదుపరి విష్కంభం యోగం
గరజ కరణం మధ్యాహన్నం 13.55 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి / తెల్లవారుజామున 00:42 ని.ల వరకు
శరన్నవరాత్రులు

telugu daily panchangam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *