ఉల్లి @100

Onions Rs.100/-

ఉల్లి ధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. ఒకవైపు వరదలు, మరోవైపు కోవిడ్ తో ఉల్లి ధరలు అమాంతంగా పెరిగాయి. భారీ వర్షాలు పడటంతో చాలా చోట్ల ఉల్లి పంట దెబ్బతింది. కొన్ని రోజుల క్రితం 24 రూపాయలు ఉన్న ఉల్లి ఏకంగా సెంచరీ కొట్టింది. రైతు బజార్లలో అయితే 84 రూపాయలకు దొరుకుతుంది. ఈ పరిస్థితిని నుంచి గటెక్కేందుకు కేంద్రం ఉల్లి దిగుమతలపై సండలింపులు ఇస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *