తేదీ 14-03-2019 పంచాంగం

Spread the love
Pachangam 14-03-2019 Horoscope

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , ఫాల్గుణ
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.29 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.22 నిమిషాలకు
గురువారం శుక్ల అష్టమి రాత్రి/ తెల్లవారుజామున 03.21 నిమిషాల వరకు
మృగశిర నక్షత్రం
 రాత్రి/ తెల్లవారుజామున 04.43 నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం.
వర్జ్యం ఉదయం 10:36 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:11 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 10:27 నిమిషాల నుండి ఉదయం 11:14 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:12 నిముషాలనుండి సాయంత్రం 16:00 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 20.03 ని.షా నుండి రాత్రి 21.43 ని.షావరకు
ప్రీతి యోగం 
మధ్యాహన్నం 12.21 ని.షా వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం
బవ కరణం రాత్రి/ తెల్లవారుజామున 03.21 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 19:05 నిముషాల వరకు
మాసిక్ దుర్గాష్టమి

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *