Panchangam 02-05-2019 పంచాంగం

Spread the love
Panchangam 02-05-2019

శ్రీ వికారినామ సంవత్సరం , ఉత్తరాయణం , చైత్ర
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 05.54 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.33 నిమిషాలకు
గురువారం కృష్ణ త్రయోదశి రాత్రి/ తెల్లవారుజామున 03.21 నిమిషాల వరకు
ఉత్తరాభాద్రపద నక్షత్రం
 మధ్యాహన్నం 13.03 నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం.
వర్జ్యం రాత్రి/ తెల్లవారుజామున 01:52 నిముషాలనుండి రాత్రి / తెల్లవారుజామున 03:24 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:07 నిమిషాల నుండి ఉదయం 10:51 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:10 నిముషాలనుండి సాయంత్రం 16:01 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 07:49 నిముషాలనుండి ఉదయం 09:33 నిముషాల వరకు
విష్కంభం యోగం  రాత్రి/ తెల్లవారుజామున 05.28 ని.షా వరకు, తదుపరి ప్రీతి యోగం 
గరజ కరణం మధ్యాహన్నం 14.27 ని.షా వరకు, వనిజ కరణం రాత్రి/ తెల్లవారుజామున 03:21 నిముషాల వరకు
ప్రదోషవ్రతం

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *