తేదీ 10-03-2019 పంచాంగం

Spread the love

Panchangam 10-03-2019 Horoscope

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , ఫాల్గుణమాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.32 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.21 నిమిషాలకు
ఆదివారం శుక్ల చవితి రాత్రి/ తెల్లవారుజామున 04.06 నిమిషాల వరకు
అశ్విని నక్షత్రం
 రాత్రి/ తెల్లవారుజామున 02.58 నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం.
వర్జ్యం రాత్రి 22:41 నిముషాలనుండి రాత్రి / తెల్లవారుజామున 00:24 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 16:47 నిమిషాల నుండి సాయంత్రం 17:34 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 19.16 ని.షా నుండి రాత్రి 20.59 ని.షావరకు
బ్రహ్మ యోగం 
సాయంత్రం 16.32 ని.షా వరకు, తదుపరి ఇంద్ర యోగం
వణిజ కరణం మధ్యాహన్నం 15.38 ని.షా వరకు, బద్ర కరణం రాత్రి/ తెల్లవారుజామున 04:06 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *